బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ని కలిసిన తాడపత్రి ఇన్చార్జ్ డాకరాజు
జనసేన న్యూస్ అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గ బీసీవై పార్టీ ఇంచార్జ్ డాకరాజు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ పార్టీ ఆఫీస్ నందు, మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.